
విజయనగరం : విజయనగరం జిల్లా కేంద్రం లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది . ఒకటో పట్టాన పోలీస్ స్టేషన్ పరిధిలో స్థిరాస్తి వ్యాపారి అప్పలరాజు పై పాత నేరస్థుడు బొత్స మోహన్ తుపాకీ తో కాల్పులు జరిపాడు శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో అప్పలరాజు కు తీవ్ర గాయాలు కాగా ... విశాఖ లోని ఒక ప్రైవేటు హిస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు . పోలీస్ లు తెలిపిన సామాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి .పట్టణం లోని 1వ పోలిస్ స్టేషన్ పరిధి లోని LIC భవనం పక్కన అప్పలరాజు కార్యాలయం లో ఉండగా .. మోహన్ తనతో పాటు తెచ్చుకున్న గన్ తో కాల్పులకు పాల్పడ్డాడు . ఆరు సార్లు కాల్పులు జరపడం తో అప్పలరాజు తీవ్రంగా గయా పడ్డాడు .