భారత జట్టులో విఘ్నేశ్‌ ఉపాధ్యాయ - NEWS
SUBTOTAL :

Follow Us

భారత జట్టులో విఘ్నేశ్‌ ఉపాధ్యాయ

భారత జట్టులో విఘ్నేశ్‌ ఉపాధ్యాయ

Short Description:

Product Description

హైదరాబాద్‌ : అండర్‌-16 ఆసియా బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో నగరానికి చెందిన "విఘ్నేశ్‌ ఉపాధ్యాయ్‌" చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం నగరంలోని సాయ్‌ ఆధ్వర్యంలోని బాలుర స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో విఘ్నేశ్‌ శిక్షణ తీసుకుంటున్నాడు . సోమవారం నుంచి చైనాలో ఈ టోర్నీ జరగనుంది. అండర్‌-17 బాస్కెట్‌బాల్‌ ప్రపంచకప్‌కు . ఈ ఛాంపియన్‌షిప్‌ను అర్హత టోర్నీగా పరిగణిస్తారు.